ఐపీపీబీలో మేనేజర్‌ ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.1,73,860

 


ఐపీపీబీలో మేనేజర్‌ ఉద్యోగాలు.. జీతం  నెలకు రూ.1,73,860 



ఖాళీల వివరాలు : డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ 1, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ 1, సీనియర్‌ మేనేజర్‌ 3, చీఫ్‌ కంప్లెన్స్‌ ఆఫీసర్‌ 1, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ 1


విద్యార్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.


ఎంపిక విధానం : ఆన్‌లైన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

జీతం :నెలకు రూ.93,960- రూ.1,73,860.

దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ :30.01.2025


                                        వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Comments